ఆత్మకూరు: సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే

63చూసినవారు
ఆత్మకూరు: సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే
ఆత్మకూరు మండలం నల్లకాలువ గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లకాలువ గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్