ఆత్మకూరు ఎక్సైజ్ సీఐగా ఇరిగెల మోహన్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టరు. గతంలో ఇక్కడ ఎక్సైజ్ సీఐగా పనిచేస్తున్న కిశోర్ కుమార్ ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా కడప జిల్లా లక్కిరెడ్డిపల్లికి బదిలీపై వెళ్లడం జరిగింది. దీంతో ఆయన స్థానంలో మడకశిరలోని బార్డర్ మొబైల్ పెట్రోలింగ్ పాార్టీ సీఐగా పనిచేస్తున్న మోహన్ రెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు.