ప్రజల ఆదరణను ఎప్పటికీ మరువలేను - బుడ్డా

68చూసినవారు
ప్రజల ఆదరణను ఎప్పటికీ మరువలేను - బుడ్డా
ప్రజలు తనపై చూపిన ఆదరణను ఎప్పటికీ మరువలేనని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆత్మకూరు పట్టణంలోని ఏబీఎన్ పాలెం, కిషన్ సింగ్ వీధిలో థాంక్స్ ఫర్ వోటింగ్ పేరుతో తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకాన్ని ఉంచి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్