రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఎవరు సంచరించకండి

59చూసినవారు
రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఎవరు సంచరించకండి
మహానంది పరిసరాల్లో చిరుత పులి సంచరిస్తుండటంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి కీలక సూచనలు చేశారు. బుధవారం ఆమె మాట్లాడుతూ ప్రజలు రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్లొద్దని సూచించారు. మంగళవారం బాలుడిపై దాడి జరగడంతో కమిటీ వేశామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వంట సామగ్రి, వెదుర్ల కోసం అంటూ ఎవరూ అడవిలోకి వెళ్లొద్దని, ఆలయ పరిసర ప్రాంతాల్లో నల్లమల అడవిని ఆనుకుని ఉన్న ఏరియాలో చెత్తాచెదారం వేయవద్దని కలెక్టర్ చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్