శ్రీశైల దేవస్థానంకు హుండీ ద్వారా రూ. 2,58,56,737 ఆదాయం

85చూసినవారు
శ్రీశైల దేవస్థానం హుండీ ద్వారా రూ. 2, 58, 56, 737/- ఆదాయం లభించిందని ఇంచార్జి కార్యనిర్వహణాధికారి ఇ. చంద్రశేఖరరెడ్డి గురువారం తెలిపారు. ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 28 రోజులలో (26. 09. 2024 నుండి 23. 10. 2024 వరకు) భక్తులు సమర్పించారు. ఈ హుండీలో 379 గ్రాముల, 500 మిల్లీగ్రాముల బంగారం, 8 కేజీల, 030 గ్రాముల వెండి లభించాయి. 1093 యూ. ఏ. ఈ. దిర్హమ్స్, 21 యుఎస్ఏ డాలర్లు, 215 మలేషియా రింగిట్స్ మొదలైన లెక్కింపులోలభించాయి.

సంబంధిత పోస్ట్