శ్రీశైలంలో పారిశుద్ధ్య కార్యక్రమం

67చూసినవారు
శ్రీశైలంలో పారిశుద్ధ్య కార్యక్రమం
స్వచ్ఛ ఆంధ్ర సేవా కార్యక్రమములో భాగంగా గురువారం క్షేత్ర పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గురువారం క్షేత్ర పరిధిలో ఈ విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. స్వచ్ఛాంద్ర సేవాకార్యక్రమములో క్షేత్రంలోని పలు ప్రదేశాలలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య పనులు చేశారు. క్షేత్రంలోని పలు ప్రధాన రహదారులు, ఆరుబయలు ప్రదేశాలు మొదలైనచోట్ల ఈ పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్