శ్రీశైలంలో లోకకల్యాణంకోసం దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు

82చూసినవారు
శ్రీశైలంలో లోకకల్యాణంకోసం దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు
శ్రీశైలంలో లోకకల్యాణంకోసం దేవస్థానం గురువారం ఆలయప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద నెలకొని ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించారు. గురువారం దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ఈ పూజాకార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజను జరిపించబడింది. ఆ తరువాత దత్తాత్రేయస్వామివారికి పంచామృతాభిషేకం, విశేషపూజలు నిర్వహించబడ్డాయి.

సంబంధిత పోస్ట్