దత్తాత్రేయ స్వామికి విశేష పూజలు

50చూసినవారు
దత్తాత్రేయ స్వామికి విశేష పూజలు
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం కింద ఉన్న దత్తాత్రేయ స్వామికి గురువారం లోక కల్యాణం కోసం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ముందుగా మహాగణపతి పూజ చేశారు. అనంతరం దత్తాత్రేయ స్వామికి పూజలు జరిపారు. కాగా ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామికి సర్కారీ సేవగా ఈ పూజా క్రతులను నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్