దసరా మహోత్సవాలకు మంత్రిని ఆహ్వానించిన శ్రీశైల దేవస్థానం

84చూసినవారు
దసరా మహోత్సవాలకు మంత్రిని ఆహ్వానించిన శ్రీశైల దేవస్థానం
3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగు దసరా మహోత్సవములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ని శ్రీశైల దేవస్థానం సూపర్నెంట్ ఉమేష్ , వేద పండితులు మధు శంకర్ , పవన్ శర్మ ఆహ్వానించారు. ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ దసరా మహోత్సవాలకు శ్రీశైలం దేవస్థానం వారు ఆహ్వానించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు.

సంబంధిత పోస్ట్