శ్రీశైలం: పేదల‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

57చూసినవారు
శ్రీశైలం: పేదల‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
పేదల ఆరోగ్యానికి భరోసాగా సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఎన్డీయే ప్రభుత్వం ఆదుకుంటోందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తెలిపారు. వేల్పనూరు స్వగృహంలో గురువారం జరిగిన కార్యక్రమంలో రూ. 17 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నియోజకవర్గానికి చెందిన 35 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ఈ పథకం వరమని అన్నారు.

సంబంధిత పోస్ట్