శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణకు విరాళం రూ. 1, 00, 111/-లను యం. సుబ్బయ్య, తెనాలి వారు అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీశైల దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందజేయడం జరిగింది. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి. భక్తులు తదితరులు పాల్గొన్నారు.