శ్రీశైలం: 10వ నెంబర్‌ గేట్‌ వద్ద భారీగా లీకేజ్

5చూసినవారు
శ్రీశైలం: 10వ నెంబర్‌ గేట్‌ వద్ద భారీగా లీకేజ్
శ్రీశైలం జలాశయం 10వ నెంబర్‌ గేట్‌ వద్ద భారీగా నీళ్లు లీకేజ్‌ అవుతున్నాయి. గతంలో ఇదే సమస్య రావడంతో అధికారులు గత నెలలో డ్యామ్‌ గేట్ల లీకేజీల రబ్బరు సీల్స్‌ మార్చివేశారు. అయితే మరమ్మతులు నిర్వహించినా కూడా 10 నెంబర్‌ గేట్‌కు భారీగా లీకేజ్‌ అవుతోంది. అయితే శ్రీశైలం జలాశయానికి వర్షాల కారణంగా భారీగా వరద నీరు చేరుతోంది. ఇన్‌ఫ్లో 1,22,630 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 67,019 క్యూసెక్కులుగా ఉంది.

సంబంధిత పోస్ట్