శ్రీశైలం: గ్రామాల్లో నిలిచిపోయిన వైద్య సేవలు

76చూసినవారు
శ్రీశైలం: గ్రామాల్లో నిలిచిపోయిన వైద్య సేవలు
బండి ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో కమ్యూనిటీ హెల్త్ ఆర్గనైజర్ల సమ్మెతో వైద్య సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సకాలంలో క్లినిక్స్‌కి రాని సిబ్బందిపై మండల ఎంపీడీవో దస్తగిరి విచారణ చేపట్టి చివాట్లు పెట్టారు. అయితే జిల్లా వైద్యాధికారి స్పందించకపోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు వైద్య సేవల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్