నంద్యాలలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు శనివారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి జిల్లా మంత్రులు, జిల్లా అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర రోడ్డు, భవనాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మైనార్టీ సంక్షేమం శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్, జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డిలతో మాట్లాడారు.