శ్రీశైలంలో అత్యధిక వర్షపాతం నమోదు

65చూసినవారు
నంద్యాల జిల్లా శ్రీశైలంలో 14. 0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని ఆరు మండలాల్లో బుధవారం వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా శ్రీశైలం మండలంలో, అత్యల్పంగా వెలుగోడు మండలంలో 0. 4 మి. మీ వర్షపాతం నమోదైంది. జూపాడుబంగ్లా మండలంలో 2. 2 మి. మీ, చాగలమర్రిలో 1. 2మి. మీ, నందికొట్కూరు 1. 0మి. మీ, పగిడ్యాలలో 0. 8 మి. మీ వర్షపాతం నమోదు అయినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్