జిల్లా స్థాయి వాలీబాల్ పోటిలకు విద్యార్థులు ఎంపిక

84చూసినవారు
జిల్లా స్థాయి వాలీబాల్ పోటిలకు విద్యార్థులు ఎంపిక
మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని క్రీస్తు జ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ సిధిన్ సాముయెల్ సోమవారం పేర్కొన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరులో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అండర్ 14 పోటీల్లో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు పి. యశ్వంత్ 8 వ తరగతి, బి. సతీష్ కుమార్ 7వ తరగతి విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్