డీఎస్పీ ని కలిసిన టిడిపి నాయకులు

85చూసినవారు
డీఎస్పీ ని కలిసిన టిడిపి నాయకులు
ఆత్మకూరు డిఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆర్ రామాంజి నాయక్ ను గురువారం కొత్తపల్లి మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు లింగస్వామి గౌడ్, నారపు రెడ్డి, జానాల సుధాకర్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మిఠాయిలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మకూరు ప్రాంతంలో విధి నిర్వహణలో రాణిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలని వారు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్