జాతీయ సమైక్యత భావాన్ని కలిగి ఉండాలి

54చూసినవారు
జాతీయ సమైక్యత భావాన్ని కలిగి ఉండాలి
దేశంలోని పౌరులందరూ జాతీయ సమైక్యత భావాన్ని కలిగి ఉండాలని ఆత్మకూరు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎంఏ రషీద్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆత్మకూరు పట్టణ శివారులలోని అరబిక్ మదరసా పాఠశాల నందు ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేసిన మహనీయుల ఆశయ సాధన కోసం పాటుపడాలన్నారు.

సంబంధిత పోస్ట్