నేడు దరఖాస్తులకు చివరి రోజు

54చూసినవారు
నేడు దరఖాస్తులకు చివరి రోజు
ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు గడువు నేటితో ముగియనుందని ప్రిన్సిపల్ జిష్ణు నాగ విజయ్ మంగళవారం తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరం గానూ బీఏ బీకామ్, బీఎస్సీ (ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్), బీఎస్సీ (ఫిజిక్స్, రసాయన శాస్త్రం), బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్), బీఎస్సీ అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్