శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు ఊయల సేవ

73చూసినవారు
శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు ఊయల సేవ
శ్రీశైల దేవస్థానంలో లోక కళ్యాణం కోసం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం ఊయ్యాల సేవ నిర్వహించింది. ప్రతి మంగళ, శుక్ర , పౌర్ణమి, మూలా నక్షత్రం రోజులలో ఈ ఉయ్యాల సేవ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సేవా సంకల్పాన్ని పటించారు. తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్