వెలుగోడు: వేగం కాదు గమ్యం ముఖ్యం

75చూసినవారు
వెలుగోడు: వేగం కాదు గమ్యం ముఖ్యం
వేగం కాదు గమ్యం ముఖ్యమని ఆత్మకూరు సీఐ సురేష్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వెలుగోడు పట్టణంలోని బస్టాండు, వేల్పనూరు -అబ్దుల్లాపురం రహదారిలో వాహనాల తనిఖీ నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ లేని వాహనాలను తనిఖీ చేశారు. ముఖ్యంగా ఇన్సూరెన్స్ లేని 12 వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం వాహన దారుల డ్రైవర్లతో ఆయన చర్చించారు.

సంబంధిత పోస్ట్