ఆత్మకూరు: ఎమ్మెల్యే బుడ్డాకు రుణపడి ఉంటాం

79చూసినవారు
ఆత్మకూరు: ఎమ్మెల్యే బుడ్డాకు రుణపడి ఉంటాం
శ్రీశైలం నియోజకవర్గం కేంద్రం ఆత్మకూరులో అత్యంత భక్తిశ్రద్ధలతో నియమ నిష్ఠలతో నిర్వహించిన ఇస్తమా కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి ముస్లింలము రుణపడి ఉంటామని అన్ని సౌకర్యాలు కల్పించి విజయవంతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసిన ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఘనంగా మంగళవారం సత్కరించారు. ఇస్తే మా కమిటీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్