నష్టపోయిన మొక్కజొన్న రైతులను ఆదుకుంటాం-జిల్లా కలెక్టర్

82చూసినవారు
నష్టపోయిన మొక్కజొన్న రైతులను ఆదుకుంటాం-జిల్లా కలెక్టర్
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలపరిధిలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతుల జాబితాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రతి రైతుకు నష్టపరిహారం అందించి ఆదుకుంటామని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా అన్నారు. బుధవారం మండలంలోని కొత్తరాపురం నల్ల కాలువ, కరివేన, గ్రామంలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన మొక్కజొన్న పంటలను కలెక్టర్ రాజకుమారి గనియా అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్