కుట్టుమిషన్ శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ

61చూసినవారు
కుట్టుమిషన్ శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని శనివారం తాడిపత్రి రోటరీ క్లబ్ కార్యాలయంలో నిర్వహించారు. పేద మహిళల ఉపాధి కోసం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆరు నెలల పాటు ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శనివారం ఈ శిక్షణ ముగియడంతో 21 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరచిన ముగ్గురు మహిళలకు బహుమతులను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్