ఒక్కరికీ ఉద్యోగం కేటాయించాలంటూ ఎమ్మెల్యే బీవీకు వినతి"

సేవ చేస్తూ మరణించిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. మున్సిపల్లో 11 మంది కార్మికులు సేవ చేస్తూ మృతి చెందారని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కోరారు. సీఐటీయూ నాయకులు రాముడు, తదితరులు పాల్గొన్నారు.