వసతులు లేని డిగ్రీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి

83చూసినవారు
వసతులు లేని డిగ్రీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి
ఎమ్మిగనూరులో కనీస వసతులు లేకుండా నిర్వహిస్తున్న డిగ్రీ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని యూఎస్ఎఫ్ఎ, పీఎసీయూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు ఉదయ్ కుమార్ సురేష్, శేఖర్ నాయుడులు డిమాండ్ చేశారు.మంగళవారం కర్నూలులో రాయసీమ యునివర్శిటి ఇన్చార్జీ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లును కలిసి వినతిపత్రం ఇచ్చారు.ఎమ్మిగనూరులో కొన్నేళ్లుగా కళాశాలలు రేకుల షెడ్లలోను, అద్దెభవనాలు, కాంప్లెక్స్ లో నడుపుతున్నారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్