కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఎ కార్యదర్శి

50చూసినవారు
కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఎ కార్యదర్శి
పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మిగనూరు ఎంఈఓకు విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఎస్ఎఫ్ఎ జిల్లా కార్యదర్శి విజయకుమార్ మాట్లాడుతూ. నవోదయ కోచింగ్ సెంటర్లు ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని, విద్యార్థుల నుంచి అందినకాటికి దండుకుంటూ పేద ప్రజలను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్