బనవాసిలో 18లోపు గెస్ట్ ఫ్యాకల్టీకి దరఖాస్తు చేసుకోండి

83చూసినవారు
బనవాసిలో 18లోపు గెస్ట్ ఫ్యాకల్టీకి దరఖాస్తు చేసుకోండి
ఎమ్మిగనూరు మండలం బనవాసి ఏపీ గురుకుల జూనియర్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల కోసం అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఈనెల 18లోపు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గిర్వాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామర్స్, మ్యాథమెటిక్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని ప్రిన్సిపల్ప్రిన్సిపాల్ తెలిపారు. దరఖాస్తులను కాలేజీకి అందజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్