ఈనెల 25న బాబా ఫరీద్ లో రక్తదాన శిబిరం

56చూసినవారు
ఈనెల 25న బాబా ఫరీద్ లో రక్తదాన శిబిరం
ఎమ్మిగనూరు మండల పరిధిలోని సిరాలదొడ్డి గ్రామ సమీపంలో వెలిసిన శ్రీ సయ్యద్ బాబా ఫరీద్ స్వామి జయంతి సందర్భంగా దర్గా ఆవరణంలో ఈ నెల 25న రక్తదాన శిబిరం ఏర్పాటు చేయునున్నట్లు సోమవారం దర్గా పీఠాధిపతి సయ్యద్ సర్ఫారాజ్ బాబా సాహెబ్, దర్గా నిర్వాహకులు సయ్యద్ నూర్ బాబాసాహెబ్, సయ్యద్ ఖాదర్ బాబా సాహెబ్ లో తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

సంబంధిత పోస్ట్