భవన నిర్మాణ సంక్షేమ బోర్డును కొనసాగించాలి

81చూసినవారు
భవన నిర్మాణ సంక్షేమ బోర్డును కొనసాగించాలి
భవన నిర్మాణ సంక్షేమ బోర్డును లక్షలాదిమంది కార్మికులు ఎన్నో ఏళ్లుగా సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్నారని, దీన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయని, భవన నిర్మాణ సంక్షేమ బోర్డును అమలు చేయాలని ఐఎఫ్ టియు రాష్ట్ర కోశాధికారి బాలరాజు డిమాండ్ చేశారు. మంగళవారం ఎమ్మిగనూరులోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఐఎఫ్ టియు ధర్నా నిర్వహించి, డిప్యూటీ తహశీల్దార్ వీరేంద్ర గౌడ్ కు గారికి వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్