కొండల్లో చిరుత కలకలం

60చూసినవారు
కొండల్లో చిరుత కలకలం
ఎమ్మిగనూరు సమీపంలోని హనుమాపురం కొండల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. 3 గేదె దూడలను చంపి తినడంతో సమీప గ్రామస్థులు బెంబేలెత్తిపోతున్నారు. ఏ క్షణంలో ప్రజల మధ్యకు చిరుత వస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్