ఎమ్మిగనూరు: సుపరిపాలనకు ఏడాది – ఎమ్మెల్యే పాదయాత్ర

64చూసినవారు
ఎమ్మిగనూరు: సుపరిపాలనకు ఏడాది – ఎమ్మెల్యే పాదయాత్ర
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తైన సందర్భంగా గురువారం డాక్టర్ బివీ జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. సోగనూరు బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి భూమిపూజ చేసి, శివ సర్కిల్ నుంచి గుడికల్ సచివాలయం వరకు పార్టీ శ్రేణులతో పాదయాత్ర చేశారు. అనంతరం రోడ్డు పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. పథకాలపై ప్రజలతో చర్చించి, పలు అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్