ఎమ్మిగనూరు: కుక్కను తప్పించబోయి కారు బోల్తా.. ఒకరు మృతి

70చూసినవారు
ఎమ్మిగనూరు: కుక్కను తప్పించబోయి కారు బోల్తా.. ఒకరు మృతి
ఎమ్మిగనూరులో సోమవారం అర్ధరాత్రి కుక్కను తప్పించబోయి కారు బోల్తా పడింది. మంగళవారం ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బనవాసి ఫారం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో, షేక్ అమాన్ అలీ (23) మృతి చెందగా, కటికె జమీర్‌కు గాయాలయ్యాయి. ఎమ్మిగనూరు నుంచి తిరిగి వస్తుండగా అడ్డువచ్చిన కుక్కను తప్పించబోయి కారు బోల్తా పడిందిన్నారు. గాయపడిన జమీర్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్