ఎమ్మిగనూరు: సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరం

54చూసినవారు
ఎమ్మిగనూరు: సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరం
ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరమని ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం 15 మందికి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.28.73 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు సహాయం చేస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలల్లో 32 మందికి రూ.50 లక్షల వైద్య సహాయం అందిందన్నారు.

సంబంధిత పోస్ట్