ఎమ్మిగనూరు: ఈనెల 22న డిఈఎఫ్ ఆవిర్భావ సభ జయప్రదం చేయాలి

6చూసినవారు
ఈనెల 22న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీవెంకటేశ్వర కళ్యాణ మండపంలో దివ్యాంగుల సాధికారత ఫోరం" (డిఈఎఫ్) ఆవిర్భావ సభ జరగనుందని రాష్ట్ర డిఈఎఫ్ గౌరవాధ్యక్షుడు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు, అధ్యక్షుడు బిసి నాగరాజు తెలిపారు. శనివారం ఎమ్మిగనూరులో వారు మాట్లాడుతూ కుటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. సభకు అన్ని పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, దివ్యాంగులు పెద్దఎత్తున హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్