ఎమ్మిగనూరు: ఫిషరీస్‌ బిజినెస్‌ హబ్‌ ఏర్పాటుకు కృషి చేస్తా

50చూసినవారు
ఎమ్మిగనూరు: ఫిషరీస్‌ బిజినెస్‌ హబ్‌ ఏర్పాటుకు కృషి చేస్తా
ప్రభుత్వ సబ్సిడీ రుణాలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. గురువారం గాజులదిన్నె ప్రాజెక్టులో ఫిషరీస్‌ బిజినెస్‌ హబ్‌ ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు ప్రకటించారు. మత్స్యశాఖ డీడీ శ్యామల, జీడీపీ డీఈ విజయ్‌కుమార్‌ ప్రాజెక్టులో వారితో అవగాహన సమావేశం నిర్వహించారు. 350 మంది మత్స్యకారులున్న గాజులదిన్నె ప్రాజెక్టులో, మత్స్య సంపదను పెంచాలన్నారు.

సంబంధిత పోస్ట్