ఎమ్మిగనూరు మండల కేంద్రంలోని బనవాసి గ్రామంలో సీఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని సంఘపెద్దలు బైబిల్ గ్రంథ పఠనం నిర్వహించారు. సంఘకాపరి పాస్టర్ విజయ్ కుమార్ ఆదివారం 12: 00 సమయానికి ప్రత్యేక ప్రార్థన ద్వారా బైబిల్ పఠనాన్ని ప్రారంభించారు. బైబిల్ లోని పాతనిబంధన ఆదికాండము నుంచి కొత్త నిబంధన ప్రకటన గ్రంథం వరకు నిర్వీరామంగా కొనసాగుందని అన్నారు. ముఖ్యంగా యువతి, యువకులు ఈ బైబిల్ పఠనం ద్వార దైవచింతన పెంపొందుతుందని మత సంఘ పెద్దలు స్థానిక సంఘ కాపరి పురుషోత్తం వినోద్ కుమార్, ట్రెజరర్ నరసన్న తదితరులు పాల్గొన్నారు.