ఎమ్మిగనూరు: ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం ప్రిన్సిపాల్ సస్పెన్షన్

60చూసినవారు
ఎమ్మిగనూరు: ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం ప్రిన్సిపాల్ సస్పెన్షన్
ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి జూనియర్ కళాశాల ఘటనపై శుక్రవారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. గురుకుల కాలేజ్‌లో మేల్ ఫ్యాకల్టీ తొలగించాలని సూచించారు. లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే లైబ్రేరియన్ మద్దిలేటిని ఎమ్మిగనూరు పోలీసులు అరెస్టు చేసి, మద్దిలేటిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఘటనకు మేల్ ఫ్యాకల్టీని తొలగిస్తూ బాధ్యుడిగా ప్రిన్సిపాల్ శ్రీనివాసగుప్తాను సస్పెన్షన్‌ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్