ఎమ్మిగనూరు: జిల్లాలో పంటలు పరిశీలించిన జపాన్ బృందం

61చూసినవారు
ఎమ్మిగనూరు: జిల్లాలో పంటలు పరిశీలించిన జపాన్ బృందం
ధనూకా జపాన్ బృందం సభ్యులు సాజల్ బిస్వాస్, పూజితా సాన్ శుక్రవారం కర్నూలు జిల్లా వీరంపల్లి గ్రామంలో పర్యటించారు. శుక్రవారం స్థానిక రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మిరప పంటలో బూడిద తెగులు నివారణ చర్యలపై చర్చించారు. సాగు చేసిన ఉల్లి, మిరప, వేరుశనగ పంటలను పరిశీలించి, ఈ పంటల్లో బూడిద తెగులు అధికంగా వస్తాయని, క్రమంగా నిర్వహించిన యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్