విజయవాడలో శుక్రవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ను మాజీ డోన్ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మతో పాటు ఎమ్మిగనూరు టీడీపీ నేత ఆరవీటి సుధాకర్ శెట్టి కలిసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శెట్టి, ఎమ్మిగనూరు పట్టణం నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు కేటాయించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం సమర్పించారు.