ఎమ్మిగనూరు: రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ 19 వరకు అవకాశం

68చూసినవారు
ఎమ్మిగనూరు: రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ 19 వరకు అవకాశం
కర్నూలు జిల్లాలో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో జిల్లా 72% ఉత్తీర్ణతతో ఆకట్టుకుంది. పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. గతేడాది కేవలం 30.6% ఉత్తీర్ణతే ఉండగా, ఈసారి భారీ మెరుగుదలతో జిల్లా 18వ స్థానానికి చేరుకుంది. తక్కువ తరగతుల నిర్వహణలోనూ ఈ ఫలితాలు రావడం గమనార్హం. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు జూన్ 13 నుండి 19 వరకు అవకాశం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్