ఎమ్మిగనూరు: జనసైనికుల బీమా రక్షణతో భద్రతకు భరోసా

589చూసినవారు
ఎమ్మిగనూరు పట్టణంలో జనసేన తాలుకా నాయకుడు బిసి నాగరాజు ఆధ్వర్యంలో శనివారం క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదకర పరిస్థితుల్లో జనసైనికులకు భద్రత, కుటుంబాలకు భరోసా కల్పించడమే జనసేన లక్ష్యమని తెలిపారు. ప్రమాదంలో రూ. ఐదు లక్షల బీమా, రూ. 50 వేల వరకు మెడికల్ సాయం లభిస్తుందని వివరించారు.

సంబంధిత పోస్ట్