ఎమ్మిగనూరు: డయాగ్నొస్టిక్ సెంటర్ ఆకస్మిక తనిఖీ

73చూసినవారు
ఎమ్మిగనూరు: డయాగ్నొస్టిక్ సెంటర్ ఆకస్మిక తనిఖీ
ఎమ్మిగనూరులోని యాపిల్ డయాగ్నొస్టిక్ సెంటర్‌ను డిప్యూటీ డీఎం & హెచ్వో సత్యవతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మే 24న డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలో ల్యాబ్‌కు సంబంధించిన పత్రాలు లేనట్లు గుర్తించామని, ఆ సమయంలో నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. తాజా తనిఖీలో ఆ రికార్డులను పరిశీలించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్