ఎమ్మిగనూరు: ఆటో కార్మికులకు యూనియన్ గుర్తింపు కార్డులు

83చూసినవారు
ఎమ్మిగనూరు: ఆటో కార్మికులకు యూనియన్ గుర్తింపు కార్డులు
ఎమ్మిగనూరు: ఆటో కార్మికులకు కూటమి ప్రభుత్వం 50 సంవత్సరాలు ఉన్నవాళ్లకి సామాజిక పెన్షన్ ఇవ్వాలని ఆటో యూనియన్ డిమాండ్ చేసింది. బుధవారం సిఐటియు ఆఫీసు నందు ఆటో కార్మికులకు యూనియన్ గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి బి. రాముడు మాట్లాడుతూ.. శ్రామికులైన ఆటో కార్మికులకు ఎటువంటి సామాజిక పథకాలు కేటాయించకపోవడం చాలా విచారకరమన్నారు.

సంబంధిత పోస్ట్