ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం, ఎమ్మిగనూరు, గొనెగండ్ల మండలాల్లో ఉపాధి కూలీల వేతనాలు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని వెంటనే వేతనాలను చెల్లించాలని వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి విరుపాక్షి రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఎమ్మిగనూరులో ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వంపై వెంటనే వేతనాలు చెల్లించకపోతే ఉద్యమమే మార్గమని హెచ్చరించారు. ఉపాధిలో గత మూడు నెలలుగా వేతనాలు లేక తీవ్రంగా బాధపడుతున్నారరు.