ఎమ్మిగనూరు: త్వరలో 24 గంటలు తాగునీరు సరఫరా చేస్తాం

70చూసినవారు
గత వైసీపీ సర్కార్ నిర్వాకంతో రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఎమ్మిగనూరులో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రహదారులను బాగు చేసే కార్యాచరణకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. త్వరలో ఎమ్మిగనూరు పట్టణానికి 24 గంటలు తాగునీరు సరఫరా పథకానికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేయనుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్