ఎమ్మిగనూరు: రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలేం అయ్యాయి?

57చూసినవారు
ఎమ్మిగనూరు: రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలేం అయ్యాయి?
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలేం అయ్యాయి? అని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎమ్మిగనూరులో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. నిరుద్యోగులకు రూ. 3వేల భృతి ఇంకా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. హామీలు వాస్తవంగా అమలవ్వకపోతే ఉద్యమం తప్పదన్నారు.

సంబంధిత పోస్ట్