ఎమ్మిగనూరు: ధర పతనంతో జీవాలకు మేతగా పంట

71చూసినవారు
ఎమ్మిగనూరు: ధర పతనంతో జీవాలకు మేతగా పంట
కర్నూలు జిల్లాలో కొత్తిమీర ధర పడిపోయింది. దీంతో వ్యాపారులు కొత్తిమీరను కొనేందుకు ముందుకు రావడం లేదు. పంటను రైతులు మూగజీవాలకు మేతగా వదులుతున్నారు. శనివారం గోనెగండ్లలోని కబుల్‌, మాబు అనే రైతులు తాము సాగు చేసిన కొత్తిమీరను మూగజీవాలకు మేతగా వదిలాడు. మండల వ్యాప్తంగా దాదాపు 500 ఎకరాల్లో కొత్తిమీరను సాగు చేశారు. కొత్తిమీరకు రూ. 80 వేలు పెట్టుబడి పెట్టి పంటను సాగు చేశాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్