గోనెగండ్ల: కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి

74చూసినవారు
గోనెగండ్ల: కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి
గోనెగండ్ల మండలంలో రేషన్ కార్డు లేని వారు, పెళ్లి అయిన వారు కొత్త రేషన్ కార్డు పొందేందుకు సంబంధిత ధ్రువపత్రాలతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేయాలని తహసీల్దార్ కుమారస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డులో పేర్లను సరిచేయడం, కొత్త పేర్లు చేర్చడం, ఇతర ప్రాంతాలకు బదిలీ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తహసీల్దార్ కుమారస్వామి తెలిపారు.

సంబంధిత పోస్ట్