కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మహాదేవుని మందిరం సంఘంలో మట్టల ఆదివారం పండుగ జరిగింది. క్రైస్తవులంతా హోసన్నకి జయము హోసన్నకి జయము అని కేకలు వేస్తూ దేవున్ని స్తుతించారు. ఈ సందర్భంగా సంఘ కాపరి పాస్టర్ యం. డేవిడ్ పాస్టర్ యం. లాజరస్ మాట్లాడుతూ, విశ్వాసులు అందరూ దేవుని ఆశీర్వాదములు పొందాలని ప్రార్థించారు.